Home » Sports News
You are browsing entries filed in “Sports News”

చండీగఢ్, ఫిబ్రవరి 6 : కేన్సర్‌తో పోరాడుతున్న టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌కు చికిత్స ఎప్పు డో ప్రారంభించాల్సి ఉన్నా ఇప్పటికే ఆలస్యమైందని అ తని తండ్రి, మాజీ టెస్టు క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ అ న్నాడు. రెండేళ్ల క్రితమే వ్యాధి లక్షణాలు గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చినా యువీ పట్టించుకోలేదని యోగ్‌రాజ్ వాపోయాడు రెండేళ్ల క్రితం మొహాలీలో జరిగిన టి-20లో యువీ.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో సిక్స్ కొట్టి [...]
February 7th, 2012 | Posted in AP పాలటిక్స్ న్యూస్,Sports News,తెలుగు | Read More »

ముంబై: ప్రముఖ మోడల్ పూనమ్ పాండే నగ్నంగా నిలబడి దేవుడి రూపంలో ఉన్న సచిన్ టెండుల్కర్ ఫోటో పట్టుకొని నిలబడి ఉన్న ఫేక్ చిత్రం పట్ల పూనమ్ పాండే అప్‌సెట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె మాత్రమే కాదు మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా ఆశ్చర్యపోయాడట. పూనమ్‌తో తన ఫోటోను సచిన్ చూడనప్పటికీ ఆ ఫోటో ఇంటర్నెట్‌లో చక్కెర్లు కొడుతున్న విషయం తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఫోటో చూసిన సచిన్ అభిమానులు [...]
November 11th, 2011 | Posted in Sports News,తెలుగు | Read More »
NEW DELHI: Sachin Tendulkar’s quest for a record 100th international ton continued, but India rode on his fluent 76 to script an admirable come-from-behind five-wicket victory over the West Indies with more than four sessions to spare on Wednesday. Chasing 276 for victory, VVS Laxman (58 not out) and skipper Mahendra [...]
November 9th, 2011 | Posted in Sports News,Today News | Read More »

* ఉత్కంటభరిత మ్యాచ్‌లో విజయం * భారీ లక్ష్యాన్ని చేధించిన టీమిండియా * 3-0తో సిరీస్ ధోనిసేన కైవసం ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన పరాజయాలకు టీమిండియా వన్డే సిరీస్‌లో ధీటుగా జవాబిస్తోంది. హాట్రిక్ విజయాలతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. సమిష్టిగా రాణించిన యువభారత్ మొహాలీ వన్డేలో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రాణించి భారీస్కోరు సాధించిన ఇంగ్లాండ్ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. రివేంజ్ సిరీస్‌లో ధోనిసేన అదరగొడుతోంది. మొహాలీ వన్డేలోను జోరు [...]
October 21st, 2011 | Posted in Sports News,తెలుగు | Read More »

మొహాలి: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఇంగ్లాండ్‌తో గురువారం ఇక్కడ పిసిఏ స్టేడియంలో జరిగే మూడో వన్డేలో విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. హ్యాట్రిక్ విజయంతో సిరీస్‌ను గెలుచుకునేందుకు ధోనీ సేన తహతహలాడుతోంది. మరోవైపు తొలి రెండు వన్డేల్లో ఘోర పరాజయాలు చవిచూసిన ఇంగ్లాండ్ మూడో వన్డేలో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు మూడో వన్డేలోనూ ఆటగాళ్ల విషయంలో ఎటువంటి [...]
October 20th, 2011 | Posted in Sports News,తెలుగు | Read More »
The governing council of the BCCI money-spinner Indian Premier League (IPL) has played it safe, at least for now. In one stroke it has revealed two sides of the same coin-while indicating that players associated with the now-dubious entity Kochi Tuskers would be reconsidered for auction next time round, it has virtually snubbed the third [...]
October 15th, 2011 | Posted in Sports News | Read More »
Hyderabad, Oct 13 (INN): Captains of both India and England teams, which play the first of five ODI matches at the Rajiv Gandhi International Stadium here on Friday, are brimming with confidence. This is notwithstanding the fact that both have loads of youngsters in their ranks. During pre-match interactions with the media on Thursday, Mahender [...]
October 14th, 2011 | Posted in Sports News | Read More »
Hyderabad, Oct 13 (INN): Salvaging pride and restoring a semblance of respectability would be top of the agenda when India begins its ODI campaign against England at the Rajiv Gandhi International Stadium here on Friday. Driven to the wall and making a mockery of the World Champion tag, England drubbed India in what was the [...]
October 14th, 2011 | Posted in Sports News | Read More »
Hyderabad, Oct 13 (INN): A nine-member team will represent Hyderabad district in the 9th inter-district athletics championships, which will begin in Ranchi on Sunday. The team was given track-suits and kits by M Laxman Reddy, Chairman, Hyderabad District Athletic Association here on Wednesday. Boys: M Nilakanta, Durg Vijay Chauhan, T Gyaneshwar, Krishna Kumar, Ishwarjeet, L [...]
October 14th, 2011 | Posted in Sports News | Read More »
Hyderabad, Oct 13 (INN): Rishab Kumar and Niharika won the singles titles in the men and women categories of the Hyderabad Open tennis tournament here. Results: All finals: Men singles: Rishab Kumar bt Abhinav Macedo 8-3. Doubles: Gnana Bhaskar/Tarun bt Nihal/Manoj 7-5. Women singles: R Niharika bt Shaik Humera 8-5. Doubles: Shaik Humera/Shaik Thavura bt [...]
October 14th, 2011 | Posted in Sports News | Read More »