Home » Movies You are browsing entries filed in “Movies”

‘దేవకన్య’గా దీపికా పదుకొనే

deepika

రజనీకాంత్ ‘కొచ్చాడయాన్’లో కథానాయిక ఎవరు?… ఈ ప్రశ్నపై ఇప్పటికే రకరకాల కథనాలు మీడియాలో వెలువడ్డాయి. ఎట్టకేలకు ఈ సినిమాలో కథానాయిక ఓకే అయ్యింది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు రజనీకాంత్ కుమార్తె, చిత్ర దర్శకురాలు సౌందర్య ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘ ‘కొచ్చాడయాన్’లో అప్పా(నాన్న)కు పెయిర్‌గా దీపిక పదుకొనే ఖరారయ్యారు. ఈ వార్త తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు సౌందర్య. ‘కొచ్చాడయాన్’కి ముందు రజనీకాంత్ ‘రాణా’ చేయాలనుకున్న విషయం తెలిసిందే. కేఎస్ రవికుమార్ దర్శకుడిగా, [...]

February 8th, 2012 | Posted in 2day Special,General News,Hot Topics,Movies,Today News | Read More »

‘రేణిగుంట’ పాటల విడుదల

renigunta-audio

జానీ, అనూష జంటగా నటించిన ‘రేణిగుంట’ పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. తమిళంలో ఇదే పేరుతో విడుదలై విజయం సాధించిన చిత్రానికి ఇది అనువాద రూపం. ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై సురేశ్ కొండేటి అందిస్తున్న ఈ చిత్రానికి పన్నీర్ సెల్వం దర్శకుడు. గణేశ్ రాఘవేంద్ర దర్శకుడు. సోమవారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి ప్రతిని సీనియర్ నిర్మాత డి. రామానాయుడు, [...]

February 8th, 2012 | Posted in 2day Special,Movie Events,Movies,తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »

బాలకృష్ణ చిత్రం ప్రారంభం

balayyanew movie

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రవికుమార్ చావలి దర్శకుడు. ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో యెల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేశ్ పుప్పాల నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్‌నివ్వగా, కృష్ణంరాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ “నా కెరీర్‌లో గర్వంగా చెప్పుకోగల సినిమా అవుతుంది. సమాజానికి సంబంధించిన మంచి కథ ఇది. ఓ [...]

February 8th, 2012 | Posted in 2day Special,Movie Events,Movie News,Movies | Read More »

రాంచరణ్ సినిమా మొదలైంది

ramcharan-tej

రాంచరణ్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. మరో హీరోయిన్‌ని ఎంపిక చేయాల్సిఉంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ప్రస్తుతం కనల్‌కణ్ణన్ సారథ్యంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 22 వరకూ షెడ్యూల్ ఉంటుంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆకుల శివ తయారు చేసిన కథకు వినాయక్ టేకింగ్ తోడయి, [...]

February 8th, 2012 | Posted in 2day Special,Movie Events,Movie News,Movies,Today News | Read More »

కరీనా ప్రెగ్నెంటా..?

kareena_kapoor

కరీనా కపూర్ ప్రెగ్నెంటంటూ బాలీవుడ్ ఫిలిమ్ జనం ఒకటే గోల చేస్తున్నారు. ఇటీవల కరీనా కపూర్ ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న సమయంలో ఆమె పొట్ట కాస్త లావుగా కనిపించిందట. కాస్తంత దగ్గరగా వెళ్లి చూసినవారికి కరీనా ప్రెగ్నెంటనే అనుమానాలు వచ్చాయట. దీంతో చేతిలోని కెమేరాలకు పని చెప్పేందుకు గబగబా బయటకు తీశారట ఫోటోగ్రాఫర్లు. ఇది గమనించిన కరీనా వెంటనే పొట్టను షాల్‌తో కవర్ చేసేసిందట. ఎంతగా ఫోటో తీద్దామని ఫోటోగ్రాఫర్లు వెంబడించినా వారికి ఆ అవకాశం ఇవ్వనే [...]

February 8th, 2012 | Posted in Hot Topics,Movie Gossips,Today News | Read More »

Gujarat CM Narendra Modi seeks Chinese investments

On a goodwill visit to China, Gujarat Chief Minister Narendra Modi on Wednesday made a strong pitch for Chinese investments, asserting that his state, which is the ‘growth engine’ of India with the best infrastructure, offers excellent returns for foreign investments. Modi, who is on his fourth visit here, struck an emotional chord while addressing [...]

November 10th, 2011 | Posted in Hot Topics,Today News | Read More »

A Padmanabha in Chennai possible after temple vault is revealed

The Chandrasekara Swamy temple, believed to be 1,200 years old, in New Gummidipoondi near Chennai, is likely to hog the limelight on the lines of Sree Padmanabha Swamy temple in Thiruvananthapuram. The temple has evoked the curiosity of devotees and authorities following reports of possible presence of treasure in a secret chamber. Officials from the [...]

November 10th, 2011 | Posted in General News,Hot Topics | Read More »

balakrishna at srikala hasteeswara swami temple

balakrishna-at-srikalahaste-eswara-swami-temple (3)

November 9th, 2011 | Posted in 2day Special,Movie Events | Read More »

Chinni Krishna to direct Suni

images (2)

Sunil is currently busy with the shooting of his Poolarangadu that is slated for a release for Pongal 2012. Now, the comedian turned hero has given his nod for yet another new film to be directed by Chinni Krishna. Chinni Krishna, who worked as an associate to director VV Vinayak is debuting as a director [...]

October 20th, 2011 | Posted in Movies | Read More »

Rajinikanth offers prayers in Tirumala

rajni-tirumala

uper Star Rajinikanth along with his family members visited Tirumala and offered prayers to Lord Venkateswara Swamy on Wednesday.Rajinkanth thanked all his fans for offering prayers for him while he was undergoing treatment in Singapore. The matinee idol informed that he is absolutely fine with the grace of almighty and he will step into the [...]

October 20th, 2011 | Posted in Movies | Read More »