Home » తెలుగు మూవీ న్యూస్
You are browsing entries filed in “తెలుగు మూవీ న్యూస్”

నితిన్, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్’. ఈ సినిమాకి విక్రమ్ గౌడ్ నిర్మాత. విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో శ్రేష్ట్ సినిమాస్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిర్మాత మాట్లాడుతూ “ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో లచ్చమ్మ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘జయం’ చిత్రం తరువాత నితిన్‌కి అంత [...]
February 22nd, 2012 | Posted in 2day Special,తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »

ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈగ’. వారాహి చలనచిత్ర పతాకంపై రూపొందిస్తున్నారు. నాని, సమంత, సుదీప్ కీలక పాత్రధారులు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజమౌళి మాట్లాడుతూ “బలవంతమైన విలన్, బలహీనమైన ఈగ చేతిలో ఎలా ఓడిపోయాడనేదే ఈ సినిమా కథ. సంక్షిప్తమైన ఈ కథను నాని, సమంత, సుదీప్ చక్కగా అర్థం చేసుకుని నటించారు. వినోదం, టెన్షన్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మార్చి 22న పాటల్ని ఆవిష్కరిస్తాం. మార్చి [...]
February 22nd, 2012 | Posted in 2day Special,తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »

కార్తీ- ప్రణీత జంటగా నటించిన శకుని చిత్రం సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 14 న తెరపైకి రానుంది. తమిళ తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఙానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు శంకర్ దయాల్ పరిచయం అవుతున్నాడు. శకునిగా కార్తీతో పాటు మరో నటుడు సంతానం పోషిస్తున్న కామెడీ రోల్ కూడా కీలకమైనదని నిర్మాతలు అంటున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ [...]
February 22nd, 2012 | Posted in 2day Special,తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »

తెలుగు సినిమాలో మోస్ట్ డిపెండబుల్ హీరోగా పేరు తెచ్చుకుని, ఏడాదికి నాలుగు సినిమాలు విడుదల చేస్తూ తెలుగు పరిశ్రమను, ప్రేక్షకులను కాపాడుతున్న అల్లరి నరేష్ తొలిసారి భారీ బడ్జెట్ సినిమా తీయబోతున్నారు. భారీ భారీ సెట్టింగులతో తెరకెక్కించే ఈ సినిమా మార్చి 17 న ప్రారంభం కానుంది. చంటి అడ్డాల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Betting Bangarraju, Viyyalavari Kayyalu, Evandoi Srivaru, Nenu, Tirumala Tirupathi Venkatesa తదితర సినిమాలు తీసిన ఇ.సత్తిబాబు దీనికి దర్శకుడు. [...]
February 22nd, 2012 | Posted in 2day Special,తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »

ప్రముఖ హీరో గోపిచంద్ వివాహం రద్దయిన విషయం తెలిసిందే. అయితే తన కూతురు వివాహం గోపిచంద్ తో రద్దు కావడంతో ఆయనకు మామ కావాల్సిన వ్యాపార వేత్త రాంబాబు హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పలు ఛానళ్లు ఆదివారం రాత్రి ఈ కథనాన్ని ప్రసారం చేశాయి. రాంబాబు ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. దీంతో అతన్ని యశోదా ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆతను రాత్రి 9 గంటల ప్రాంతంలో మరణించాడు. [...]
February 22nd, 2012 | Posted in తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »

వచ్చే నెల నాలుగున కర్నూలు నగరానికి ప్రముఖులు వెడలనున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన రచ్చ సినిమా ఆడియో ఫంక్షన్ కర్నూలులో నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ ఎన్వీ ప్రసాద్ ఇక్కడే ఈ ఫంక్షన్ జరపాలని నిశ్చయించారు. ఈ ఆడియో ఫంక్షన్ స్థానిక ఎస్ టీబీసీ కళాశాల మైదానంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆర్భాటంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి చిరంజీవి, హీరో రామ్ చరణ్, హీరోయిన్ తమన్నా, పవన్ కళ్యాన్, [...]
February 22nd, 2012 | Posted in తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »

‘ఆరెంజ్’ పరాజయంతో విజయం కోసం తపిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సంపత్ నందిదర్శకత్వంలో ‘రచ్చ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో విజయం సాధించి తన స్టార్ డమ్ ను నిలుపుకోవాలని బావిస్తున్నాడు. చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు వరుసగా విడుదలై థియేటర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. అయితే ఏప్రిల్ లో పెద్ద సినిమాలు లేవని ధైర్యంగా ఉన్న రామ్ [...]
February 22nd, 2012 | Posted in తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మనుమరాలు పేరు ‘అభిలాష’ అని పెట్టనున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ దంపతులకు గత ఏడాది నవంబర్ 17వ తేదీన ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో పాపాయి పుట్టిన సంగతి తెలిసిందే.అభిషేక్, ఐశ్వర్యల పేర్లు కలిసి వచ్చే విధంగా ఆ పాపాయికి ‘అభిలాష’ అని పేరు పెట్టాలని శోభా ఢే అనే రచయిత, తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అభిషేక్ బచ్చన్‌లో అభి, ఐశ్వర్యా రాయ్‌లోని ఐష్ అనే పదాలు [...]
February 22nd, 2012 | Posted in తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ మంచి క్రేజీ ప్రాజెక్టుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క ఈ చిత్రం కు ప్రమోషన్ వర్క్ చాలా ముందుగా స్టార్ట్ చేస్తున్నారు. పంజా చిత్రం ఊహించని విధంగా ప్లాప్ కావటంతో ఆ ఎఫెక్టు గబ్బర్ సింగ్ మీద పడకుండా నిర్మాతలు జాగ్రత్త పడాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే వస్తున్న బిజినెస్ ఆఫర్స్ పవన్ రేంజికి తగినట్లు లేవట. అందుకే తమ సినిమాలో ఉన్న సత్తాను [...]
February 22nd, 2012 | Posted in తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘శ్రీమన్నారాయణ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. ఇప్పటికే పార్వతి మెల్టన్, ఇషా చావ్లాలను మీరోయిన్లుగా ఎంపిక చేశారు. మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య ‘సింహా’ సినిమాలో మాదిరిగా లెక్చరర్ పాత్ర పోషిస్తున్నారని, అభిమానులు మెచ్చే [...]
February 22nd, 2012 | Posted in తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »