Talk Andhra.com

ఇక నుండి మద్దతివ్వం: కెసిఆర్‌కు బిజెపి కిషన్ ఝలక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బుధవారం ఝలక్ ఇచ్చారు. తెలంగాణ కోసమంటూ ఇక నుండి ఎవరూ రాజీనామా చేయవద్దని, అలా చేస్తే భవిష్యత్తులో తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాయిదా వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ప్రస్తుతం రాజీనామా చేసిన వారు తెలంగాణ కోసమే చేశారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని అందుకే తాము పోటీ చేసే విషయమై ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇక నుండి రాజీనామాలు అంటే మాత్రం తమ మద్దతు ఉండదని చెప్పారు. తమ నుండి టిఆర్ఎస్ విడిపోతే బిజెపిలో కలవడానికి ఆ పార్టీ నేతలు చాలామంది వరుసలో ఉన్నారని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీలోని పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. పొత్తు లేదని తేలితే చాలామంది బిజెపిలోకి వస్తారన్నారు.

స్టేషన్ ఘనపూర్‌లో తమ పార్టీ పోటీ చేస్తే టిఆర్ఎస్ పని ఖతమన్నారు. రాజీనామాలు చేయవద్దనేదే తమ నిర్ణయమన్నారు. తెలంగాణపై తమ పార్టీ నిర్ణయం చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. అలాంటప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరమేమిటన్నారు. తమ పార్టీ జాతీయ పార్టీ అని, తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

24న వస్తున్న ‘ఇష్క్’
నితిన్, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్’. ఈ సినిమాకి విక్రమ్ గౌడ్ నిర్మాత. విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో శ్రేష్ట్ సినిమాస్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిర్మాత మాట్లాడుతూ “ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో లచ్చమ్మ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది.

‘జయం’ చిత్రం తరువాత నితిన్‌కి అంత పెద్ద స్థాయిలో ఆడియో హిట్ అయింది. అనూప్ చక్కటి బాణీలు అందించారు. ఆర్.ఆర్.బాగుంది. అనంత్‌శ్రీరామ్, కృష్ణచైతన్య చక్కటి సాహిత్యాన్ని అందించగా, రమేష్ సామల ఆకట్టుకునే సంభాషణలు రాశారు. సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు. అజయ్, సింధు తులానీ, సుధ, సత్యకృష్ణన్, నాగినీడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.సి.శ్రీరామ్, కూర్పు: శ్రీకరప్రసాద్, మాటలు: రమేష్ సామల, పాటలు: అనంత్‌శ్రీరామ్. నిర్మాత: విక్రమ్ గౌడ్.

మార్చి 22న ఈగ పాటలు
ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈగ’. వారాహి చలనచిత్ర పతాకంపై రూపొందిస్తున్నారు. నాని, సమంత, సుదీప్ కీలక పాత్రధారులు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజమౌళి మాట్లాడుతూ “బలవంతమైన విలన్, బలహీనమైన ఈగ చేతిలో ఎలా ఓడిపోయాడనేదే ఈ సినిమా కథ. సంక్షిప్తమైన ఈ కథను నాని, సమంత, సుదీప్ చక్కగా అర్థం చేసుకుని నటించారు. వినోదం, టెన్షన్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

మార్చి 22న పాటల్ని ఆవిష్కరిస్తాం. మార్చి 25న చెన్నైలో తమిళ వెర్షన్ ఆడియో విడుదల చేస్తాం. సినిమాను ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్.రవీందర్, స్టైలింగ్: రమా రాజమౌళి, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాత: సాయి కొర్రపాటి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.

సమాచార హక్కు కమిషనర్ల ఫైలును తిప్పి పంపిన గవర్నర్
‘నా పేరు నరసింహన్’ అంటూ గవర్నర్ మరోసారి తన సత్తా చాటారు. సర్కారుకు షాక్ ఇచ్చారు. నిబంధనలు అంగీకరించవంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ సభ్యుడి నియామకం, సెర్చి కమిటీల ఏర్పాటు ఫైళ్లను తిప్పి పంపినట్లే…. సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంపైనా ‘ఎర్ర ఇంకు’ పెట్టారు. ఇటీవల ఎనిమిదిని కమిషనర్లుగా ఎంపిక చేయగా… వారిలో నలుగురు ఈ పదవులకు అర్హులు కాదంటూ గవర్నర్ నరసింహన్ ఫైలును తిప్పి పంపారు. తాంతియా కుమారి, ముత్తంశెట్టి విజయ నిర్మల, వర్రె వెంకటేశ్వర్లు, ఇంతియాజ్ అహ్మద్‌ల నియామకం విషయంలో పునః పరిశీలన అవసరమని స్పష్టం చేశారు. దీంతో… సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

గత నెల 31న త్రిసభ్య కమిటీ 8 మందిని సమాచార కమిషనర్లుగా ఎంపిక చేసింది. ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్న వారిని, రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నవారిని నియమించరాదనే నిబంధనను పక్కన పెట్టి ‘కోటా-వాటా’ల లెక్కన ఎంపిక చేసింది. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి, ఐపీఎస్ అధికారి రతన్, మాజీ ఐఎఫ్ఎస్ మధుకర్‌రాజు, సీనియర్ జర్నలిస్టు విజయబాబు, కాంగ్రె స్‌కు అనుబంధంగా ఉన్న తాంతియాకుమారి, పీఆర్పీ తరఫున పోటీచేసి ఓడిన విజయనిర్మల, స్వయంగా సీఎంపైనే రెండుసార్లు పోటీచేసి ఓడిన ఇంతియాజ్ అహ్మ ద్, సామాజిక కార్యకర్త అయినప్పటికీ కాంగ్రెస్‌తో సంబంధాలున్న వెంకటేశ్వర్లుకు అవకాశం కల్పించారు.

ఎలాంటి రాజకీయ సంబంధాలు లేని రతన్, మధుకర్‌రాజ్, విజయబాబు, ప్రభాకర్ రెడ్డి పేర్లను మాత్రమే ఆయన ఆమోదించారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 15(6) ప్రకారం రాజకీయ సంబంధ బాంధ్యవాలు ఉన్న వారిని కమిషనర్లుగా నియమించకూడదన్న నిబంధనను ప్రస్తావిస్తూ మిగిలిన నలుగురి ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సీఎం కిరణ్‌పై మంత్రి మోపిదేవి గుస్సా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాడోపేడో తేల్చుకోవాలని ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్ణయించుకున్నారు. మద్యం ముడుపుల ఆరోపణల సుడిలో ఇరుక్కున్న తనకు సీఎం రక్షణగా నిలిస్తే సరి! ఈ ముడుపులతో తనకు సంబంధం లేదని ‘సభ సాక్షి’గా క్లీన్ చిట్ ఇస్తే సరేసరి! లేని పక్షంలో పదవికి, పార్టీకి గుడ్‌బై చెప్పాలని మోపిదేవి భావిస్తున్నట్లు తెలిసింది.

హైదరాబాద్, ఫిబ్రవరి21 : అప్పుడు ఖమ్మం మద్యం సిండికేట్ లీడర్ నున్న వెంకటరమణ రిమాండ్ రిపోర్టులో తన పేరు ప్రస్తావించడం… ఇప్పుడు నున్న రమణ కస్టడీ రిపోర్టులో ‘సిండికేట్ల మధ్య రాజీ కుదిర్చినందుకు మోపిదేవికి రూ.10 లక్షలు ఇచ్చాం’ అని నున్న చెప్పినట్లుగా బయటపడటంపై మంత్రి మోపిదేవి రగిలిపోయారు. మంగళవారం సాయంత్రం హుటాహుటిన సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… కిరణ్‌తో మోపిదేవి ముక్కుసూటిగా, కాసింత ఆగ్రహంగానే మాట్లాడారు.

పదేపదే తన పేరు మా త్రమే బయటకు రావడానికి కారణమేంటని నిలదీసినంత పని చేశారు. “ఆరోపణలు రావడం సాధారణమే అనుకున్నాను. వీటిపై ప్రొసీజర్ ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని ఇంతకాలం భావించాను. కానీ… నన్ను ఇరికించేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఇప్పుడు అనుకోవాల్సి వస్తోంది” అని నిష్కర్షగా చెప్పేశారు. జీవితాంతం ఈ ముడుపుల ముద్ర భరించాల్సిందేనా అని కూడా ప్రశ్నించారు. “సహచర మంత్రిపై ఆరోపణలు వస్తే సీఎంగా మీరు మౌనంగా ఉంటే ఎలా? ఒకసారి ఆరోపణలు వచ్చినా మీరు ఖండించలేదు. రెండోసారీ ఏసీబీ నా పేరు లీక్ చేసింది. మిమ్మల్ని పది రోజుల కిందటే కలిశాను.

దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరాను. ఆ రోజేమో ఏమీ కాదులే అని సర్ది చెప్పారు. కానీ… వరుసగా జరుగుతున్న పరిణామాలేవీ ఏమంత సజావుగా కనిపించడంలేదు. ఏసీబీ మీ పరిధిలోనే పని చేస్తుంది. అప్పుడే మీరు చర్యలు తీసుకుని ఉంటే ఇక్కడిదాకా వచ్చే దే కాదు. ఈ నెల 13వ తేదీ నుంచి ఇప్పటి దాకా ప్రతి రోజూ అసెంబ్లీలో ఇదే అంశంపై గందరగోళం జరుగుతోం ది” అని మోపిదేవి సీఎంతో అన్నారు. ఇంత జరుగుతున్నా ఏసీబీ అధికారులకు ఈ విషయంలో ఒక డైరెక్షన్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.

సమ్మర్ స్పెషల్ గా ‘శకుని’
కార్తీ- ప్రణీత జంటగా నటించిన శకుని చిత్రం సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 14 న తెరపైకి రానుంది. తమిళ తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఙానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు శంకర్ దయాల్ పరిచయం అవుతున్నాడు.

శకునిగా కార్తీతో పాటు మరో నటుడు సంతానం పోషిస్తున్న కామెడీ రోల్ కూడా కీలకమైనదని నిర్మాతలు అంటున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

గ్రామం నుంచి నగరానికి వచ్చిన ఒక యువకుడు పరిస్థితులను ఎదుర్కొని ఎలా జయించేడనేదే శకుని చిత్ర కథాంశమని తెలిపారు. ఈ సినిమాలో రాజకీయాల నేపథ్యం కూడా ఉంటుందని అంటున్నారు. రాజకీయాల కారణంగా మారిపోయిన హీరో ఎందరి రాజకీయ జీవితాలను మార్చాడు అన్న పలు ఆసక్తి కర సన్నివేశాల సమాహారంగా శకుని ఉంటుదన్నారు. కోట శ్రీనివాస రావు , నాజర్ రోజా, ముంతాజ్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆడియో మార్చి నెలలో విడుదల కానుంది.

అల్లరి నరేష్ భారీ బడ్జెట్ మూవీ
తెలుగు సినిమాలో మోస్ట్ డిపెండబుల్ హీరోగా పేరు తెచ్చుకుని, ఏడాదికి నాలుగు సినిమాలు విడుదల చేస్తూ తెలుగు పరిశ్రమను, ప్రేక్షకులను కాపాడుతున్న అల్లరి నరేష్ తొలిసారి భారీ బడ్జెట్ సినిమా తీయబోతున్నారు. భారీ భారీ సెట్టింగులతో తెరకెక్కించే ఈ సినిమా మార్చి 17 న ప్రారంభం కానుంది. చంటి అడ్డాల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Betting Bangarraju, Viyyalavari Kayyalu, Evandoi Srivaru,  Nenu, Tirumala Tirupathi Venkatesa  తదితర సినిమాలు తీసిన ఇ.సత్తిబాబు దీనికి దర్శకుడు.  కోటి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.  చిన్న కుటుంబ కథా చిత్రాలు తీసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అల్లరి నరేష్ ఈ సినిమాతో తన కెరీర్ ను కొత్త మలుపు తిప్పుతాడా? లేదా ? చూడాలి.

గోపీచంద్ పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య
ప్రముఖ హీరో గోపిచంద్‌ వివాహం రద్దయిన విషయం తెలిసిందే. అయితే తన కూతురు వివాహం గోపిచంద్ తో రద్దు కావడంతో ఆయనకు మామ కావాల్సిన వ్యాపార వేత్త రాంబాబు  హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్‌ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పలు ఛానళ్లు ఆదివారం రాత్రి ఈ కథనాన్ని ప్రసారం చేశాయి.  రాంబాబు ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు.  దీంతో అతన్ని యశోదా ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆతను రాత్రి 9 గంటల ప్రాంతంలో మరణించాడు.

గోపిచంద్‌తో రాంబాబు కూతురు హరిత నిశ్చితార్థం కొన్నాళ్ల క్రితం జరిగింది. ఈ నెల 24వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. రాంబాబు బంధువులకు, మిత్రులకు శుభలేఖలు కూడా పంచి పెట్టాడు. గోపిచంద్ కూడా శుభలేఖలు పంచిపెట్టాడు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల తాను నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు గోపిచంద్ రాంబాబుతో చెప్పగా తీవ్ర మనస్తాపానికి గురైన రాంబాబు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.

‘రచ్చ’ ఆడియో వేడుక కర్నూలులో!
వచ్చే నెల నాలుగున కర్నూలు నగరానికి ప్రముఖులు వెడలనున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన రచ్చ సినిమా ఆడియో ఫంక్షన్ కర్నూలులో నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ ఎన్వీ ప్రసాద్ ఇక్కడే ఈ ఫంక్షన్ జరపాలని నిశ్చయించారు. ఈ ఆడియో ఫంక్షన్ స్థానిక ఎస్ టీబీసీ కళాశాల మైదానంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆర్భాటంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి చిరంజీవి, హీరో రామ్ చరణ్, హీరోయిన్ తమన్నా, పవన్ కళ్యాన్, సంగీత దర్శకుడు మణిశర్మ హాజరు కానున్నారట.

‘రచ్చ’కు రాజమౌళి షాక్
‘ఆరెంజ్’ పరాజయంతో విజయం కోసం తపిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సంపత్ నందిదర్శకత్వంలో ‘రచ్చ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో విజయం సాధించి తన స్టార్ డమ్ ను నిలుపుకోవాలని బావిస్తున్నాడు.  చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు వరుసగా విడుదలై థియేటర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి.  అయితే ఏప్రిల్ లో  పెద్ద సినిమాలు లేవని ధైర్యంగా ఉన్న రామ్ చరణ్ కు రాజమౌళి ‘ఈగ’ షాక్ ఇస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈగ చిత్రాన్ని కూడా ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాని, సమంత, సుదీప్ లు ఇందులో నటిస్తున్నారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రంతో రామ్ చరణ్ ‘రచ్చ’కు భారీ పోటీ తప్పదని భావిస్తున్నారు. మరి రామ్ చరణ్ ‘రచ్చ’ గెలుస్తాడా ? లేదా ? అన్నది ఏప్రిల్ లో తేలుతుంది.