Home » December 31st, 2011 Entries posted on “December, 2011”

రచ్చకెక్కిన గొడవ, శైలజానాథ్‌పై జెసి ప్రభాకర్ రెడ్డి ఫైర్

31-jc-prabhakar26-300

అనంతపురం: కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి, మంత్రి శైలజానాథ్ వర్గానికి మధ్య తలెత్తిన విభేదాలు రచ్చకెక్కాయి. ఇప్పటి వరకు ఇరు వర్గాలు పరోక్ష విమర్శలకు దిగుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష విమర్శలకే దిగారు. మంత్రి శైలజానాథ్‌పై, పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డిపై జెసి దివాకర్ రెడ్డి సోదరుడు, కాంగ్రెసు నాయకుడు జెసి ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. సుబ్బరాయ సాగర్‌లో పూడికను తొలగించిన అధికారికి నోటీసులు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. పూడిక తీస్తే నోటీసులు [...]

December 31st, 2011 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్ | Read More »

చిరంజీవి వర్గం ఎమ్మెల్యేల్లో అసంతృప్తి?

30-chiru04-300

కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన మెగాస్టార్ చిరంజీవికి అసంతృప్తి సెగ తగులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవితో పాటు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 17 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరికి మాత్రమే కాంగ్రెసు అధిష్టానం మంత్రి పదవులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తోంది. మరోవైపు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి శాసనసభ్యులతో మాత్రమే మంత్రి వర్గ విస్తరణ చేయడానికి సిద్ధంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. తన వర్గానికి చెందిన ముగ్గురు శాసనసభ్యులకు చిరంజీవి మంత్రి [...]

December 31st, 2011 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్ | Read More »

చిరంజీవికి మెగా షాక్‌లు

31-chiru11-300

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెసు రాజకీయ పద్మవ్యూహంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లే కనిపిస్తున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై చిరంజీవి విశ్వాసం పెట్టుకున్నారనేది అర్థమవుతోంది. కానీ, ఆ విశ్వాసం సడలిపోయే ప్రమాదం ఏర్పడినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో చోటు దక్కడం విషయంలో ఎప్పటికప్పుడు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. చిరంజీవికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కడానికి కూడా చాలా సమయమే ఉంది. కాంగ్రెసు పార్టీలో చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు [...]

December 31st, 2011 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్ | Read More »

సంక్రాంతి తర్వాతే జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై చర్యలు

31-nadendla-manohar01-300

హైదరాబాద్: విప్‌ను ధిక్కరించి, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మరింత జాప్యం చేసే అవకాశాలున్నాయి. తెలంగాణలోని ఆరు శాసనసభా నియోజకవర్గాలకు, వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ఖాళీ అయ్యే 17 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు రాకుండా కాంగ్రెసు పన్నిన వ్యూహంలో భాగంగానే చర్యలపై జాప్యం జరుగుతోందనే విమర్సలు వినిపిస్తున్నాయి. [...]

December 31st, 2011 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్ | Read More »

తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిపై పోటీ చేయం : జగన్

Jaggu1

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ పదవులకు రాజీనామా చేసిన వారిపై తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దించదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో ఉప ఎన్నికలంటూ జరిగితే 18 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అనుసరించే విధానాలన్నారు. రైతుల కోసం విప్‌ని ధిక్కరించిన ఎమ్మెల్యేలే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులన్నారు.  వీరితో పాటు రాజీనామా [...]

December 31st, 2011 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్ | Read More »

చిరు ఇక్కడే ఉండాలి: రామచంద్రయ్యకు వద్దు: వీరశివా

30-veerasiva

హైదరాబాద్: చిరంజీవి వర్గం నేత సి.రామచంద్రయ్యకు మంత్రి పదవిని తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వీర శివా రెడ్డి శుక్రవారం అన్నారు. మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధిష్టానం నిర్ణయం ప్రకారం జరుగుతుందన్నారు. కాంగ్రెసులో విలీనం చేసిన కారణంగా ప్రజారాజ్యం పార్టీ నేతలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని చెప్పారు. అయితే సి.రామచంద్రయ్యకు ఇస్తే మాత్రం వ్యతిరేకిస్తామని చెప్పారు. కాంగ్రెసు నేతలు చిరంజీవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్సీలకు పదవి ఇవ్వాల్సి వస్తే సి.రామచంద్రయ్య [...]

December 31st, 2011 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్ | Read More »

తెలంగాణపై అఖిల పక్ష భేటీ ఉంటుంది: చిదంబరం

31-chidambaram04-300

న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై అఖిల పక్ష సమావేశం ఉంటుందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఈ సమావేశానికి హాజరై తెలుగుదేశం తన అభిప్రాయాన్ని చెబుతుందని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తెలుగుదేశం వైఖరి తెలియదని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం వైఖరి తెలుసుకుంటామని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేసేది ఆయన చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాను తెలంగాణకు వ్యతిరేకం [...]

December 31st, 2011 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్,Politics News | Read More »

sana khan new stills

Sana Khan (11)

December 29th, 2011 | Posted in Actress Gallery,Hot Spicy Photos,Movie Gallery | Read More »

Mayuri Hot Stills

Mayuri (20)

December 29th, 2011 | Posted in Actress Gallery,Hot Spicy Photos,Movie Gallery | Read More »

Mahathi Stills

Mahathi (26)

December 29th, 2011 | Posted in Actress Gallery,Hot Spicy Photos,Movie Gallery | Read More »