Home » October 25th, 2011 Entries posted on “October, 2011”

నవంబర్ 6 నుండి ఫిరోజ్ షా కొట్లా మైదానంలో

25-bhajji-251011

న్యూఢిల్లీ: ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ హార్బజన్ సింగ్ నవంబర్ 6 నుండి ఇండియాలో ఫిరోజ్ షా కొట్లా స్టేడియంలో జరగనున్న వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరిస్‌లో పాల్గోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాలో మూడు స్పిన్నర్స్ స్దానాలు ఉంటే వాటి కొసం నలుగురు స్పిన్నర్స్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వారిలో వన్డేలలో చక్కని ప్రతిభ కనబరుస్తున్న ఆర్ అస్విన్, ప్రజ్ఞాన్ ఓజా, అమిత్ మిశ్రా. ప్రస్తుతానికి టీమిండియా సెలక్టర్స్ ఈ నెల చివర్లో వెస్టిండిస్‌తో జరగనున్న టెస్టు [...]

October 25th, 2011 | Posted in తెలుగు | Read More »

కెసిఆర్‌పై ద్వజమెత్తిన మోత్కుపల్లి

11

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు టెండర్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నేత మోత్కుపల్లి నర్సింహులు ద్వజమెత్తారు  పోలవరం టెండర్ రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడం ద్వారా చేతులు దులుపుకోవాలని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం సమావేశానంతరం ఆయన  మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కెసిఆర్ ఆలోచన మేరకే లక్ష్మీరాజ్యానికి చెందిన షూ కంపెనీకి టెండర్ ఇచ్చారని ఆయన అన్నారు. లక్ష్మీరాజ్యం [...]

October 25th, 2011 | Posted in AP పాలటిక్స్ న్యూస్,తెలుగు | Read More »

సిఎంతో మాట్లాడుతా, సమ్మె అభినందనీయం: విహెచ్

25-vhanumantharao

అదిలాబాద్: జిల్లాలో ప్రభలుతున్న డెంగీ వ్యాధిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడతానని కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంత రావు మంగళవారం అన్నారు. ఆయన అదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అదిలాబాద్ జిల్లాను హెల్త్ కేర్‌గా తీసుకొని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైద్యుల పనితీరుపై నియంత్రణ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అదిలాబాద్ జిల్లాలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు రిమోట్ హెల్త్ కేర్‌కు ప్రభుత్వం ప్రణాళిక రచించాలని కోరారు. విషజ్వరాలపై [...]

October 25th, 2011 | Posted in AP పాలటిక్స్ న్యూస్ | Read More »

అస్తులు కోట్లలో,వాహనమే సున్నా

Untitled-2

హైదరాబాద్: పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు కోట్ల రూపాయల్లో ఆస్తులున్నాయి.అయితే,తనకు గానీ తన భార్యకు గానీ వాహనం కూడా లేదని డిఎస్ చెప్పారు. ఎమ్మెల్సీ సీటుకు నామినేషన్ వేసిన డి. శ్రీనివాస్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు గానీ తన భార్యకు గానీ వాహనం లేదని, రుణాలు కూడా లేవని ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. రెండు బ్యాంకు ఖాతాల్లో రూ. 10.52 లక్షల రూపాయలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రూ. 48,96,000 [...]

October 25th, 2011 | Posted in AP పాలటిక్స్ న్యూస్,తెలుగు | Read More »

Anushka’s Marriage with Director!

Untitled-1

As per the sources Sexy beauty Anushka will marry in next year. Earlier we heard the rumors that Anushka marrying hero Gopichand, later we heard that Tamil hero will marry Anushka. Now the latest buzz is that Anushka is in love with Tollywood director Krish, who directed Gamyam and Vedam movies. Anushka acted in Vedam [...]

October 25th, 2011 | Posted in Movie News,Today News | Read More »

రామోజీ, రాధాకృష్ణకు సాక్షి రాసిస్తాం: శోభా నాగిరెడ్డి

21-shobha271-300

హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, టివి9 రవి ప్రకాశ్‌లపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు శోభా నాగిరెడ్డి, గట్టు రామచంద్రా రావు శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పచ్చళ్లు అమ్మి వ్యాపారాలు చేసిన రామోజీ రావు వేల కోట్లు ఎలా సంపాదించారో, మూతపడిన ఆంధ్రజ్యోతిలో చిరుద్యోగిగా చేరిన రాధాకృష్ణ వందల కోట్లకు ఎలా సొంతదారుడు అయ్యారో, సుప్రభాతం పత్రికలో మూడు వేల జీతానికి పని చేసే రవి ప్రకాశ్ [...]

October 21st, 2011 | Posted in AP పాలటిక్స్ న్యూస్,తెలుగు | Read More »

రోడ్డెక్కిన హీరో సిద్దార్ద…

21496-siddharth.jpg

హీరో సిద్ధార్థ రోడ్డెక్కారు. రోడ్కెక్కడం అంటే అంటే కొంపతీసి ఇంకేదో అనుకోకండి. సినిమా షూటింగులో భాగంగానే ఇదంతా. సిద్దార్ద,శృతిహాసన్ జోడీగా దిల్ రాజు నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ చిత్రం షూటింగ్ ముంబయి-పూనే హైవేపై షూటింగ్ జరుపుకుంటోంది. సిద్ధూ-శృతి మధ్య ఓ పాటను యూనిట్ సభ్యులు చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తి కానుంది. దాంతో దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్లే. అనంతరం నిర్మాణ అనంతర కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ సినిమాకు వేణు [...]

October 21st, 2011 | Posted in తెలుగు,తెలుగు మూవీ న్యూస్ | Read More »

ముఖంపై మచ్చలా..?

teenage_girl_looking_upset

చర్మ సంబంధిత వ్యాధులను ఆశ్రద్ధ చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహార విధానాల్లో మార్పు, ప్రోటీన్ల తగ్గుదల, వంశపారంపర్యం, ఆపరిశుభ్రత తదితర కారణాల చేత ‘సోభి’ (ప్సోరియాసిస్) పలువురుని వేధిస్తుంది. ముఖంతో పాటు ఇతర శరీర భాగాల్లో వ్యాప్తి చెందే ‘సోభి’ సమస్యను సహజ సిద్దమైన ప్రక్రియ ద్వారా నిర్మూలించవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. – పసుపు చెట్టు పూలను మొత్తగా నూరి ‘సోభి మచ్చల’పై పూస్తే కొద్ది రోజుల్లోనే సమస్య నియంత్రణలోకి [...]

October 21st, 2011 | Posted in కామసూత్ర | Read More »

త్వరలో ఫేస్‌లిఫ్ట్ చెవర్లే బీట్‌ను విడుదల చేయనున్న జిఎమ్

21-spark-beat-300

అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ బీట్‌కు మరిన్ని హంగులు అద్ది అత్యంత ఆకర్షనీయంగా తీర్చిదిద్దనుంది. కొత్త బీట్ చూడటానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బీట్ మాదిరిగానే ఉన్నప్పటికీ.. మరింత ఆకర్షనీయమైన లుక్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతి కోసం ఇంటీరియర్లలో కొద్దిపాటి మార్పులు చోటుచేసుకోనున్నాయి.అలాగే, ఎక్స్టీరియర్లలో కూడా చిన్నపాటి మార్పులు కనబడనున్నాయి. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొద్దిగా మార్పు చేయబడిన హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ [...]

October 21st, 2011 | Posted in తెలుగు | Read More »

‘పెరుగు’వాడకం మంచిదేనా..?

curd

మనం తీసుకునే రోజు వారి ఆహారంలో పెరుగు లేక మజ్జిగ క్రమం తప్పకుండా ఉండాల్సిందే. పలు రకాలు పోషక విలువులు దాగివున్న పెరుగు ఆరోగ్యానికి దోహదపడుంది, మరి అదే పెరుగును చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చా..? భేషుగ్గా ఉపయోగించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. మరి వారు చెబుతున్న సూచనలు పాటిద్దామా.. పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాలు తరవాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతుంది. పెరుగులో [...]

October 21st, 2011 | Posted in కామసూత్ర | Read More »