vankay fry movie stills
![]() |
![]() |

ఇటీవల ‘బద్రీనాథ్’ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థ, త్వరలో మరో భారీ చిత్రానికి సన్నాహాలు జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాకి చిన్నికృష్ణ ఓ కథ చెప్పాడట. అది బాగుండడంతో దానినిప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ‘రచయిత చిన్నికృష్ణ మా కోసమే అన్నట్టుగా వున్నాడు. మా బ్యానర్లో గతంలో గంగోత్రి, ఇప్పుడు బద్రీనాథ్ సినిమాలకు కథ ఇచ్చాడు. ఇప్పుడు మరో [...]

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనేది నేటి తారామణుల పాలసీ. కానీ తను అలాంటి దానిని కానని నిత్యమీనన్ చెబుతోంది. ఇరవై నాలుగు గంటలు కష్టపడి రియల్‌లైఫ్‌లో ఆనందానికి దూరంకాను అంటోంది. అసలు తను సినిమాలే చూడనంటోంది. తనకూ వ్యక్తిగత జీవితం ఉంటుందనీ, అందరి అమ్మాయిల్లానే కుటుంబంతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాననీ, ఎక్కువసేపు వారితోనే కాలంగడుపుతానని అంటోంది. ఇక నటనంటరా.. సెట్లోకి వెళ్ళాక దర్శకుడు చెప్పిందే చేస్తా.. ముందుగా ప్రిపరేషన్ అంటూ ఉండదు.. అంటూ చెబుతోంది లక్కీ [...]

రాయలసీమలోని అనంతపురంకు చెందిన క్రిసెంట్ సంస్థ, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా సెప్టెంబర్11న అనంతపురంలో టాలీవుడ్ తారలతో క్రికెట్‌మ్యాచ్ ను నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. క్రిసెంట్ సంస్థ అధ్యక్షుడు షకీల్ షఫి మాట్లాడుతూ‘ మా సంస్థ ద్వారా ప్రతి ఏడాది ఓ ఈవెంట్‌ని నిర్వహించి ఆ ఈ వెంట్ ద్వారా వచ్చే మొత్తంతో నిరుద్యోగ మహిళలకు కుట్టు మిషన్ లని అందిస్తున్నాం. అయితే ఈ ఏడాది టాలీవుడ్ [...]

తమిళ సినిమాపై సీతకన్ను వేసి, తెలుగు సినిమాలతో బిజీ అయిపోయిన అందాల భామ తమన్నా… మళ్లీ తమిళంలో ఓ సినిమా చేయడానికి ఆరాటపడుతున్నారు. దానికి కారణం – విక్రమ్ నటించిన ‘నాన్న’ సినిమా. ఆ సినిమా ఆమెను చాలా ప్రభావితం చేసిందట. ఇటీవల తమన్నా… ‘నాన్న’ సినిమా చూసి కన్నీటి పర్యంతం అయ్యారట. ఎలాగైనా తమిళంలో విక్రమ్ సరసన ఓ చిత్రంలో నటించాలని ఆ సినిమా చూసిన తర్వాత ఆమె నిశ్చయించుకున్నారట. ఆ విషయమై తమన్నా మాట్లాడుతూ [...]

‘రంగం’ సినిమాతో తెలుగు తెరపై వీరంగం చేసిన జీవా ఈసారి తన ‘రౌద్రం’ చూపించబోతున్నారు. అందులో శ్రీయ ఆయనకు జోడీగా నటిస్తున్నారు. నిర్మాత ఆర్.బి.చౌదరి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ -‘‘ఇందులో జీవా విభిన్న పాత్రలో కనిపిస్తాడు. కథాంశం సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆగస్టు మొదటివారంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేస్తాం. ఇక మేం తీసిన ‘రంగం’ విషయానికి వస్తే… ఆగస్టు 20 నాటికి 20 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకోబోతోంది. వైజాగ్‌లో [...]

విముఖత వ్యక్తం చేసిన T-మంత్రులు? సాయంత్రంలోగా సమావేశం కానున్నT-మంత్రులు సీఎంతో భేటికి వెళ్ళడంపై చర్చ కిరణ్‌తో డిప్యూటీ సీఎం రాజనర్సింహ భేటీ రాజీనామా చేసిన తెలంగాణ మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సాయంత్రం భేటి కానున్నారు. క్యాంపు కార్యాలయంలో ఇదే అంశంపై డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో చర్చించినట్లు సమాచారం. Source :tv5news.in

కావలసిన పదార్థాలు: కోవా : 1/2kg కేరట్: 4 కొబ్బరి :సగం చిప్ప పంచదార: 1/2 cup నెయ్యి : 4 tsp జీడిపప్పు: 8 బాదంపప్పు: 8 కిస్మిస్: 8 ఏలకులపొడి: 1tsp తయారు చేయువిధానం: 1. ముందుగా క్యారెట్,కొబ్బరి తురుము కోవాలి స్టౌ , మీద బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసిజీడిపప్పు,బాదంపప్పు,కిస్మిస్ వేయించి కేరట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. 2. దీనికి కొబ్బరితురుము పంచదార కలిపి దగ్గరయ్యే వరకు తిప్పుతూ [...]
