Home » February 28th, 2011
Entries posted on “February, 2011”
గత ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పొందుపరచిన నగదు బదిలీ పథకాన్ని పథకాలను ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు మార్చి డైరెక్ట్ ట్రాన్స్‌లేషన్ క్యాష్ స్కీముగా అమలు చేయడానికి చర్యలు చేపడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంకలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… నగదు బదిలీ పథకాన్ని రూపొందించిన చంద్రబాబును కాంగ్రెస్ నేతలు… గ్యాస్, ఎరువులపై అందించే సబ్సిడీని డైరెక్టుగా నగదు రూపంలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టేుదుకు [...]
February 28th, 2011 | Posted in Politics News | Read More »
తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపుమేరకు రేపు చేపట్టనున్న రైల్ రోకోకు అనుమతిలేదని డీజీపీ అరవిందరావు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని రై లు మార్గమంతటిలో టాస్కఫోర్స్’ని ఏర్పాటు చేస్తామని డిజీపీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పోలీసుల కాల్పుల నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు హోంమంత్రి సబితారెడ్డి, డీజీపీ అరవిందరావు భేటీ అయ్యారు.
February 28th, 2011 | Posted in Politics News | Read More »
వడ్డీ తాండ్ర లో జరిగిన ఘటనలో తమ పోలీసులు 20 మంది గాయపడ్డారని చెప్పారు డిఐజి సౌమ్య మిశ్రా. సోమవారం ఆమె వడ్డీ తాండ్ర గ్రామాన్ని సందర్శించి .. పోలిస్ కాల్పుల్లో గాయపడ్డ ప్రజలని.. పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. జరిగిన ఘటన బాధాకరమే అయినా… తమ పోలీసులు చాలా సంయమనం తో వ్యవహరించారని… ఐతే గ్రామస్తులే పోలీసులపై దాడి చేయటంతో తప్పని పరిస్తితిలోనే భాష్పవాయువు ప్రయోగించారని.. అప్పటికి గ్రామస్తులు వెనక్కి తగ్గక పోవటంతో రబ్బరు [...]
February 28th, 2011 | Posted in Politics News | Read More »
నాగార్జున, పూనమ్‌కౌర్, సనాఖాన్, శ్రీలక్ష్మి, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, డా. భరత్‌రెడ్డి నటించిన ‘గగనం’ చిత్రం శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకాన నిర్వితమయింది. అనురాధా ఉమర్జీ సంభాషణలు ప్రవీణ్ మణి సంగీతం, కె.వి.గుహన్ ఛాయాగ్రహణం నిర్వహించిన ఈ చిత్రానికి కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం రాధామోహన్ సమకూర్చారు నిర్మాత దిల్ రాజు. ‘గగనం’ చిత్రాన్ని చూసిన ఇ.సి. 8-2-11న ఏ విధమైన కట్స్ లేకుండా ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. 12 రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 11-2-11న విడుదలయింది.
February 28th, 2011 | Posted in Movie News | Read More »
ఎ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ పతాకాన ప్రవీణ్ సత్తారు కథ, సంభాషణలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సమకూర్చగా రూపొందిన చిత్రం ఎల్‌బిడబ్ల్యూ. అసిఫ్ తేజ్, రోహన్ గుడ్లవల్లేటి, అభిజిత్ పండ్లా, సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు. అనిల్ ఆర్ సంగీతాన్ని, ఆండ్రూ రెడ్, సురేష్ బాబు ఛాయాగ్రహణాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి నిర్మాతలు డెబ్రాస్టోన్, నవీన్ సత్తారు. ఎల్‌బిడబ్ల్యూ చిత్రాన్ని చూసిన ఇసి ఏ విధమైన కట్స్ లేకుండా ‘వి/యు’ (యూనివర్సల్ వీడియో)గా డిజిటల్ థియేటర్స్‌లో [...]
February 28th, 2011 | Posted in Movie News | Read More »
పన్నెండు గంటల్లో కన్నడ సినిమా ‘తిరుత్రూప’ చిత్ర నిర్మాణం పూర్తి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. గత సంవత్సరం శివరాజ్ కుమార్ యాజ్ఞాశెట్టి నటించిన ‘సుగ్రీవ’ చిత్రాన్ని 18 గంటల్లో పూర్తి చేస్తే అంతకంటె తక్కువ వ్యవధిలో ఈ సినిమా పూర్తి చేసి రికార్డ్ బ్రేక్ చేయాలని ముగ్గురు నిర్మాతలు నటరాజ్ గడికెరె, చంద్రిక, మంగళూర్ ప్లాన్ చేసారు. రాక్ లైన్ స్టూడియోలో కొన్ని సెట్స్ రూపొందించి ఆ సెట్స్‌లోనే 52 సీన్లతో 12 గంటల్లో ఈ చిత్రాన్ని [...]
February 28th, 2011 | Posted in Movie News | Read More »
తాము నటించిన సినిమా వేడుకకు హాజరవడం ఆర్టిస్టుల బాధ్యత. కానీ ఇలాంటి వేడుకలకు రావడానికి కూడా అదనంగా డబ్బు డిమాండ్ చేస్తున్న నాయికలున్నారు. వర్థమాన తారలు ఇలాంటి ఇలాంటి డిమాండ్ చేస్తే వారికి అవగాహానా రాహిత్యం అనుకోవ్చచు. కానీ సీనియర్ నటి రమ్యకృష్ణ సైతం ఇలాంటి కోరక కోరడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రమ్యకృష్ణ నేడున్న స్థాయికి కారణం సినిమాలే అనే విషయం తెలిసిందే. పరిశ్రమ ఎప్పుడూ ఆమెను గౌరవించింది. ఇప్పటికి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. నాయికగా [...]
February 28th, 2011 | Posted in Movie Gossips | Read More »
కేవలం ప్రచారం కోసమే సినిమాలు తీసే రామ్‌గోపాలవర్మ పాచిక ఈసారి పారడం లేదు. పబ్లిసిటీ హంగామతో తీసిన రక్తచరిత్ర పార్ట్ 2 బాక్సాఫీసు వద్ద చతికిన పడిన కొద్దిరోజులకే …అప్పల్రాజు కూడా చేతులెత్తేశాడు. ఇక కేవలం ఐదు రోజుల్లో సినిమా అంటూ కొత్తపల్లవి అందుకున్న ఆయనకి మొదట్లోనే తిరకాసు తప్పలేదు. రవితేజ, ఛార్మి ఇంకా ఇతర తారాగణంతో ప్రారంభించిన ఐదు రోజుల సినిమా ‘దొంగలముఠా’ హడావుడికి చుట్టేశారు. రష్ చూసుకుంటే ‘దొంగలముఠా’ గందరగోళంగా ఉందట. దాంతో మరో [...]
February 28th, 2011 | Posted in Movie Gossips | Read More »
విదేశాల తరహాలోనే హైదరాబాద్‌లో ఏసీ ఫ్లోర్‌లు సిద్ధం అవుతున్నాయి. ఇక వేసవితాపం అంటూ ఆర్టిస్టులు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే (హైదరాబాద్‌లో) షూటింగ్‌లు ఎంచక్కా చేసుకోవచ్చు. అంతేకాదు హీరోలకు ప్రత్యేకంగా ఏసీ వ్యానులు అవసరం లేదు. దీనివల్ల నిర్మాతలు ఖర్చు తగ్గుతుంది. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది అన్నపూర్ణ స్టూడియో. అక్కినేని నాగార్జున అన్నసూర్ణ స్టూడియో అభివృద్ధికి ప్రణాళిక రచించారు. ఏడు ఎకరాల్లో ఐదు ఏసీ ఫ్లోర్‌ల నిర్మాణం శరవేగంగా జరుపుతున్నారు. జూన్‌నాటికి ఇవి షూటింగ్‌లకు అనుకూలంగా [...]
February 28th, 2011 | Posted in Movie News | Read More »
అచ్చ తెలుగు సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ చెన్నైలోని అభిరామపురంలో ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముళ్ళపూడి విఖ్యాతుడైన రమణ 1931 జూన్ 28న ధవళేశ్వరంలో జన్మించారు. ఆయన అసలు పేరు ముళ్లపూడి వెంకటరావు. ఆయన ఎంత గొప్ప రచయితో అంత సినీ రచయిత కూడా! ఆయన రాసిన పిల్లల పుస్తకం ‘బుడుగు’ తెలుగు సాహిత్యంలో విష్టమైన స్థానాన్ని పొందింది. అలాగే ఆయన రాసిన ఆత్మకథ ‘కోతికొమ్మచ్చి’ అశేష పాఠకాదరణ పొందింది. రుణానంద [...]
February 28th, 2011 | Posted in 2day Special | Read More »