![]() |
![]() |
Here is the news about Filmfare awards 2011 winners. Shahrukh Khan bagged the best actor award at 56th Idea Filmfare Awards for his spellbinding performance in My Name is Khan. Critically acclaimed Udaan movie clean swept this year’s filmfare awards. It bagged seven awards in total. Salman Khan Dabangg too is not too far away [...]
ఇటాలియన్ సంతానాన్ని తీసుకుని సోనియా గాంధీ వెంటనే ఇటలీ వెళ్ళిపో లేకుంటే ప్రజలే ఇటలీ సాగనంపే రోజులు ఉన్నాయంటూ లక్షీపార్వతి హెచ్చరించారు. రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకునే వారిని తీసుకొచ్చి స్వర్గీయ ఎన్టీరామారావు నాయకులు చేస్తే అదే నాయకులు, తెలుగుదేశంపార్టీ పొట్టన పెట్టుకు న్నారని కాంగ్రెస్‌ను, తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలని ఆమె పిలుపు నిచ్చా రు.
ఆది నుంచి తెలంగాణకు కాం గ్రెస్, టీడీపీలు అడ్డు తగులుతున్నాయని, ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ శీతాకా ల సమావేశాల్లో తెలంగాణ వాదులు ఎ వరో తేలిపోతుందని టీఆర్ఎస్ నేత హరీష్్‌రావు అన్నారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాగలమన…తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ప్రభుత్వం మొండితనాన్ని విడనాడాలని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కో సం తెలంగాణలోని అన్నిరాజకీయ పార్టీల నాయకుల్లారా ఏకం కండని తె లంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజీనామా చేసినప్పుడల్లా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, తరువాత పరిస్తితి భిన్నంగా ఉందని అంటూ పల్లెల్లో ఉన్న కూలీలు, కార్మికులు, కర్షకులు ఉద్యమం లో మమేకమై తెలంగాణ సాధన కో సం నాయకత్వం వహించాలన్నారు.
సోనియా , చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామోజీలు దుష్ట చతుష్టయమని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు జగన్ ఫోబియా పట్టుకుందని, ఐతే సీఎం కిరణ్తో రాజీనామా చేయించి, ఆయన్నిముద్దాయిగా చేస్తూ రీ ఎంక్వైరీని చేపడితే అసత్య ఆరోపణలతో అణుగదొక్కాలని టీడీపీ, కాంగ్రెస్‌లు చేస్తున్న విషయంలో సీబీఐ చేపట్టే రీఎంక్వైయిరీకి తాము సిద్ధమేనని… తేల్చి చెప్పారు అంబటి. అప్పట్లో వంగవీటి రంగా హత్యను చేయించింది చంద్రబాబేనని.. క్లాంటి వికి చెప్పు చేతల్లో [...]
