![]() |
![]() |
తెలుగులో అభిమన్యు, అమృత వర్షం, సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాలలో నటించిన కన్నడ నటి దివ్య స్పందన, రామ్ చరణ్ ల మధ్య లవ్ ఎఫైర్ ఇప్పటికీ నడుస్తోందంటూ ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తామిద్దరం మంచి ప్రెండ్స్ మి అని కొట్టిపారేసారు. ఐతే రీసెంట్ గా దివ్య స్పందన తన పుట్టినరోజుని జరుపుకున్నప్పుడు . రామ్ చరణ్ ఆమెకు ప్రత్యేకమైన గిప్ట్ పంపి బర్తడే విషెష్ తెలపదమీ కాక . ఆమె [...]
మాజీ మిస్ చెన్నై త్రిషకు ఉన్నట్లుండి మాతృభాషపై ప్రేమాభిమానాలు పొంగుకొచ్చినయ్. ఇటీవల ఆమె పాల్గొన్న సభలో చాలామంది ఇంగ్లీషులో మాట్లాడుకోవడాన్ని చూసి, ఒక్కసారిగా మైకు అందుకని, దయచేసి అందరూ తమిళ భాషలో మాత్రమే మాట్లాడుకోవలసిందిగా(దైవసైది… ఎల్లారూ తమిళ్ పేసుంగ) విజ్ఞప్తి అంటూ తమిళంలోనే మాట్లాడిందట. అంతేకాకుండా ఇంగ్లీషు భాషలో మాట్లాడే సంస్కృతి తమిళనాట పెరగడంపై లెక్చరిచ్చిందట. ఇవాళ రేపు అందరూ నాలుగు ముక్కలు ఇంగ్లీషు తెలియగానే లొడలొడమంటూ ఆంగ్ల భాషలో మాట్లాడుతూ తమిళనాడును ఆంగ్లనాడుగా మార్చేస్తున్నారని మండిపడిందట. [...]
వ్యభిచార కేసుల్లో హైదరాబాద్ పోలీసులకు చిక్కిన సైరాభాను ఈ కేసు విషయంలో తాను పెద్దగా ఫీల్ కావడం లేదని అసలు దీంతో తనకి మీడియా మొత్తం ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చి మంచి పనిచేశారని ఆనందంగా చెపుతోంది. కొంతకాలంగా సినిమాలీక వాంప్ వేషాలకీ సిద్దమవుతున్న సమయంలో ఈ కేసులో వచ్చిన పబ్లిసిటీ దెబ్బకు “బి” గ్రేడ్ సినిమా నిర్మాతలు క్యు కడుతున్నారని వగలు పోతోంది.. అన్నట్టు నిన్న మొన్నటివరకూ సినిమాకు లక్ష తీసుకునే ఈ అమ్మడు ప్రస్తుతం పది [...]
ఎప్పుడు వివాదాల నేపద్యాన్ని ఎన్నుకొని నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నించే వర్మ… ఈ మధ్య పరిటాల, మద్దెలచెరువు కుటుంబాల నేపద్యంలో రక్తచరిత్ర తీసి సంచలనం సృష్టించాడు… దేని రెండో భాగం విదుల కావాల్సి ఉండగానే విజయవాడ లో జరిగిన గ్యాంగ్ వార్ ని దృష్టిలో ఉంచుకొని బెజవాడ రౌడీలు తీస్తున్నట్లు ప్రకటించి… విమర్సలకు గురయ్యాడు… ఐతే తాజాగా రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్నా పరిణామాలతో ‘రాజకీయం’ పేరుతొ ఓ చిత్రాన్ని తీసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తన ట్విట్టేర్లో [...]
అన్నమయ్య. శ్రీ రామ దాసు వంటి భక్తి రస చిత్రాలను అందించిన దర్సకేంద్రుడు రాఘవేంద్ర రావుమరో చిత్రం నిర్మించాడానికి కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది . ఈ సారి ఆయన సాయిబాబా పై చిత్రం తీయబోతున్నారు . “శిరిడి సాయి బాబా ” పేరు తో సినిమా ఉంటుదని అంటున్నారు
జగన్ కొత్త పార్టీ పేరు ఇంకా.. ఆలోచించలేదని అన్యాపదేశంగా అంటున్నా…. జగన్ ‘యూత్ శ్రామిక్ రైత్’ పార్టీ బ్రాకెట్లో వైఎస్ఆర్ అంటూ కొన్ని ఎస్. ఎమ్. ఎస్ లు సెల్ ఫోన్ లలో షికార్లు చేస్తున్నాయి. కొందరు ‘సమైఖ్యాంధ్ర’ అర్ధం వచ్చే రీతిలో పేరు పెడితే బావుండని భావిస్తున్నారు. వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీకేమయిందనే వారు కూడా లేక పోలేదు. కానీ దాన్ని ఇది వరకే కొందరు ఉత్సాహవంతులు ముందుచూపుతో రిజిస్టర్ చేయించుకున్నారు. వాస్తవానికి, జగన్కి [...]
బాబాయి అబ్బాయి రాజకీయంగా విడిపోయారు. ఇడుపులపాయలో బాబాయి అబ్బాయి మధ్య సయోధ్య కుదురుతుందని.. ఇద్దరూ కలిసి పోతారని అందరూ భావించారు. వివేకానందరెడ్డి కుటుంబానికే ప్రాధాన్యతనిస్తారని ఊహించారు. అయితే.. వివేకానందరెడ్డి, అన్న వైఎస్సార్ గారి కుటుంబం కన్నా, కాంగ్రెస్ కుటుంబమే ముఖ్యం అని తెగేసి చెప్పారు. ఇప్పుడు బాబాయి-అబ్బాయి విడిపోవడానికి కాంగ్రెస్ అధిష్ఠానమే కారణమా..? కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నకు సమాధానం తేలిగ్గా దొరుకుతుంది. 2003వ సంవత్సరం వరకూ.. జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాలకు పూర్తి దూరంగా [...]
